7 టన్నుల బెల్లం స్వాధీనం | seven tonnes of Jaggery Possession in khammam district | Sakshi
Sakshi News home page

7 టన్నుల బెల్లం స్వాధీనం

Nov 3 2015 5:09 PM | Updated on Sep 3 2017 11:57 AM

అశ్వారావుపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లంను మంగళవారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లా: అశ్వారావుపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లంను మంగళవారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్లంను అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో నాలుగు కిరాణా షాపులపై దాడి చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement