సెక్యూరిటీ గార్డు మృతి | security guard died in hyderabad | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డు మృతి

Oct 14 2015 10:33 AM | Updated on Sep 4 2018 5:16 PM

రాజేంద్రనగర్ కోకాపేటలో జరిగిన ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు.

హైదరాబాద్ : రాజేంద్రనగర్ కోకాపేటలో జరిగిన ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. దాదారావు అలియాస్ మరియప్పను మంగళవారం రాత్రి మట్టి సరఫరా చేసే వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు.

కోకాపేటలో నిర్మాణంలో ఉన్న గ్లోబల్ ఎడ్జ్ స్కూల్‌లో మరియప్ప సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement