రూ. 4లక్షల విలువైన బంగారం అపహరణ | Rs. 4 lakhs of world gold theft at Mahabub nagar district | Sakshi
Sakshi News home page

రూ. 4లక్షల విలువైన బంగారం అపహరణ

Dec 23 2014 7:06 AM | Updated on Oct 8 2018 5:04 PM

4 నగల షాపుల్లో 4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు అపహరించారు.

మహబూబ్నగర్: జిల్లాలో 4 నగల షాపుల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగల షాపుల్లో నుంచి 4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు అపహరించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని వడ్లపల్లి మండలం ఎన్కాపురం వద్ద చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement