ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ | robbery in temple at khammam | Sakshi
Sakshi News home page

ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

Aug 17 2015 11:11 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది.

కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి  దొంగలు చొరబడి హుండీతోపాటు స్వామివారి కడియాలు ఇతర విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement