తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల | revanth reddy released on interm bail | Sakshi
Sakshi News home page

తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల

Jun 11 2015 6:37 AM | Updated on Sep 3 2017 3:35 AM

తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల

తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల

ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు. కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది.

గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్న ఆయనకు అభిమానులు పూలతో స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement