కామారెడ్డిలో హాస్యనటుడు రమేశ్ పెళ్లి | Ramesh married comedian in KAMAREDDY | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో హాస్యనటుడు రమేశ్ పెళ్లి

May 29 2015 2:47 AM | Updated on Sep 3 2017 2:50 AM

కామారెడ్డిలో హాస్యనటుడు రమేశ్ పెళ్లి

కామారెడ్డిలో హాస్యనటుడు రమేశ్ పెళ్లి

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో గురువారం హాస్యనటుడు తాగుబోతు రమేశ్ వివాహం వైభవంగా జరిగింది

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో గురువారం హాస్యనటుడు తాగుబోతు రమేశ్ వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.                                       

- కామారెడ్డి
 
 

Advertisement
 
Advertisement
Advertisement