నేడు, రేపు మోస్తరు వర్షాలు | Rain Forecast For Telangana | Sakshi
Sakshi News home page

నేడు, రేపు మోస్తరు వర్షాలు

Nov 19 2019 2:37 AM | Updated on Nov 19 2019 2:37 AM

Rain Forecast For Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ శ్రీలంక తీరం దగ్గరలోని హిందూ మహాసముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి చలి గాలులు వీస్తాయని పేర్కొంది.   

Advertisement
 
Advertisement
Advertisement