మాదాపూర్: రఫీక్ వివిధ సందర్భాల్లో తీసిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకటోంది. చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ ఎగ్జిబిషన్ మే 12వ తేదీ వరకు కొనసాగుందని నిర్వాహకులు తెలిపారు. ఎంతో లోతైన భావాలను చెబుతున్నట్టున్న 19 ఫొటోలను ఇందులో ఉంచారు.
Apr 19 2019 7:54 AM | Updated on Apr 19 2019 7:54 AM