యాదాద్రిలో ప్రజాపద్దుల కమిటీ సమావేశం | Public Accounts Committee meeting in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో ప్రజాపద్దుల కమిటీ సమావేశం

Jun 6 2016 2:04 PM | Updated on Sep 4 2017 1:50 AM

నల్గొండ జిల్లా యాదాద్రిలోని ఆండాళ్ నిలయంలో ప్రజాపద్దుల కమిటీ సమావేశం సోమవారం మధ్యాహ్నం నిర్వహించింది.

యాదాద్రి: నల్గొండ జిల్లా  యాదాద్రిలోని ఆండాళ్ నిలయంలో ప్రజాపద్దుల కమిటీ సమావేశం సోమవారం మధ్యాహ్నం నిర్వహించింది.  కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ గీతారెడ్డితో పాటు ఐదుగురు కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement