టీఆర్‌ఎస్‌లో ప్రొటోకాల్‌ రగడ | protocal dispute | Sakshi
Sakshi News home page

Dec 11 2017 12:13 PM | Updated on Dec 11 2017 12:13 PM

వర్ధన్నపేట: అధికార పార్టీలో ప్రొటోకాల్‌ వివాదం చెలరేగింది. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించలేదని ఎమ్మెల్యేపై ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రుగా ఉన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదు. దీనిని నిరసిస్తూ సభా ప్రాంగణానికి వస్తే అక్కce ఫ్లెక్సీలో ఎంపీ పసునూరు దయాకర్‌ పేరు, ఎమ్మెల్సీ  శ్రీనివాస్‌రెడ్డిల పేర్లు కూడా పెట్టలేదు. దీంతో కినుక వహించిన వారిద్దరూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement