పెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడు | priyanka fight for justice | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడు

Nov 25 2014 2:48 AM | Updated on Sep 2 2017 5:03 PM

పెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడు

పెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడు

‘నీతోనే జీవిస్తా.. కడదాక కలిసుంటా’ అనని ప్రేమతో మాయమాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు ఆమెను పెళ్లి చేసుకుని కూతురు పుట్టాక వదిలేశాడు.

న్యాయుం కోసం.. అత్తింటి ఎదుట బాధితురాలి ఆందోళన
 
పాపయ్యుపేట(చెన్నారావుపేట): ‘నీతోనే జీవిస్తా.. కడదాక కలిసుంటా’ అనని ప్రేతో మామాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు ఆమెను పెళ్లి చేసుకుని కూతురు పుట్టాక వదిలేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు చేసేది లేక భర్త ఇంటి ఎదుట న్యాయపోరాటానికి దిగింది. ఈ ఘటన వుండలంలోని పాపయ్యుపేటలో సోవారం రాత్రి జరిగింది. బాధితురాలు, గ్రాస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యూకూబీ, అజాజ్ దంపతుల కుమారుడు సద్దాం, నెక్కొండ గ్రామానికి చెందిన అబ్బదాసు నాగమ్మ, సమ్మయ్యు దంపతుల కూతురు ప్రియాంకను ఐదేళ్ల క్రితం ప్రేమించాడు.

హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వారి సంసార జీవితంలో ఏడు నెలల క్రితం కువూరుడు జన్మించాడు. ఇటీవల అతడు ఆమెపెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడును వదిలేసి హైదరాబాద్ నుంచి పాపయ్యుపేటకు వచ్చాడు. దీంతో ప్రియాంక పాపయ్యపేటకు చేరుకుని సద్దాం ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది. కాగా గ్రావుస్తులు ఆమె ఆందోళనకు మద్దతు తెలిపారు. పెళ్లి చేసుకుని, కువూరుడు జన్మించాక మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement