కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్స్ రద్దు | poll tax to be cancelled for cable operators | Sakshi
Sakshi News home page

కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్స్ రద్దు

Dec 18 2014 8:15 PM | Updated on Sep 17 2018 5:59 PM

తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్సును రద్దు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సుముఖత వ్యక్తం చేశారు.

తెలంగాణలో కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్సును రద్దు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సుముఖత వ్యక్తం చేశారు. ఆయనను తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు గురువారం నాడు సచివాలయంలో కలిశారు. సెట్ టాప్ బాక్సులు తప్పనిసరన్న విధానం తమకు ఇబ్బందికరంగా మారిందని కేబుల్ ఆపరేటర్లు ఆయనకు చెప్పారు.

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేబుల్ ఆపరేటర్లకు తాను అండగా ఉండి.. ప్రభుత్వం తరఫున వారికున్న సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ వారికి చెప్పారు. ప్రధానంగా పోల్ టాక్సును రద్దు చేసే అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement