నీలి చిత్రాలు, పైరసీ సీడీలు స్వాధీనం | police rides in music world at malkajgiri | Sakshi
Sakshi News home page

నీలి చిత్రాలు, పైరసీ సీడీలు స్వాధీనం

Apr 25 2015 11:05 AM | Updated on Apr 3 2019 4:43 PM

నీలి చిత్రాలు, పైరసీ సీడీలు స్వాధీనం - Sakshi

నీలి చిత్రాలు, పైరసీ సీడీలు స్వాధీనం

నగరంలోని మల్కాజ్‌గిరి, యాదవ్‌నగర్‌లో ఓ మ్యూజిక్ షాప్ పై పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరి, యాదవ్‌నగర్‌లో ఓ మ్యూజిక్ షాప్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. నీలి చిత్రాల సీడీలను విక్రయిస్తున్నారనే సమచారంతో సైబరాబాద్ స్పెషల్ పోలీసులు శనివారం ఉదయం తనిఖీలు చేశారు.  మల్కాజ్ గిరిలోని 'మ్యూజిక్ వరల్డ్' షాపులో సోదాలు చేపట్టిన పోలీసులు 27 నీలి చిత్రాల సీడీలు, 102 పైరసీ సీడీలు, ఒక కంప్యూటర్, రెండు సెల్‌ఫోన్లు, రూ.3,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు నగేష్ (43)ని అదుపులోకి తీసుకున్నారు.
(మల్కాజ్‌గిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement