మంచిర్యాలలో 'పోలీసులు మీ కోసం' ప్రారంభం | 'police for u' programme conducted in manchiryal | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో 'పోలీసులు మీ కోసం' ప్రారంభం

Mar 1 2015 3:33 PM | Updated on Aug 21 2018 7:18 PM

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పోలీసులు మీ కోసం కార్యక్రమాన్ని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పోలీసులు మీ కోసం  కార్యక్రమాన్ని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీఘడ్‌పూర్ గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేయించారు.

(మంచిర్యాల)

Advertisement
 
Advertisement
Advertisement