పోలీసు బందోబస్త్ మధ్య పైప్ లైన్ పనులు | Pipeline work continues with police protection | Sakshi
Sakshi News home page

పోలీసు బందోబస్త్ మధ్య పైప్ లైన్ పనులు

Mar 6 2015 1:23 PM | Updated on Sep 17 2018 6:18 PM

ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్కు గోదావరి జలాలు తరలించేందుకు పైపులైన్ పనులు పోలీసుల సహాయంతో రెండోరోజు శుక్రవారం కొనసాగుతున్నాయి.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్కు గోదావరి జలాలు తరలించేందుకు పైపులైన్ పనులు పోలీసుల సహాయంతో రెండోరోజు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్కు ఓ టీఎంసీ గోదావరి నీటిని తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో గందిపల్లి నుంచి పైపులైన్ పనులు ప్రారంభించగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా పైపులైన్ కోసం తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల సహాయంతో గురువారం పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement