కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతి | person killed With current shock | Sakshi
Sakshi News home page

కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతి

Oct 21 2015 1:48 PM | Updated on Oct 16 2018 3:12 PM

విద్యుత్‌షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం గంబీర్‌పూరులో బుధవారం జరిగింది.

విద్యుత్‌షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం గంబీర్‌పూరులో బుధవారం జరిగింది. గంబీర్‌పూరులోని కొరిపాక రవి(28) ఇంటి ముందు బట్టలు అరేస్తుండగా కరెంట్ తీగలు తగిలి విద్యుత్‌షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement