విరిగిన బెడ్లు.. చినిగిన పరుపులు | Patients Suffering In Government Hospital Karimnagar | Sakshi
Sakshi News home page

విరిగిన బెడ్లు.. చినిగిన పరుపులు

Apr 23 2018 12:51 PM | Updated on Apr 23 2018 12:51 PM

Patients Suffering In Government Hospital Karimnagar - Sakshi

కరీంనగర్‌ హెల్త్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు, మిషనరీతో ఏర్పాటు చేసిన మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అసౌకర్యాలతో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరిగిన బెడ్లు, చినిగిన పరుపులు దర్శనమిస్తున్నాయి. బెడ్‌షీట్లు ఇవ్వడం లేదు. మెరుగైన సేవల కోసం ఎంతో దూరం నుంచి వస్తున్న పేద రోగులకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సౌకర్యాలు అందడం లేదు. ఈ కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు 8 నెలలవుతున్నా.. ప్రభుత్వం మంజూరు చేసిన బెడ్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement