రంగనాయక స్వామి ఆలయంలో చోరీ | Panchaloha Idol Stolen from sri ranganayaka swamy temple at srirangapuram | Sakshi
Sakshi News home page

రంగనాయక స్వామి ఆలయంలో చోరీ

Oct 16 2014 9:08 AM | Updated on Aug 21 2018 5:46 PM

మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది.

మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది.  ఆలయంలోని స్వామివారి పంచలోహ విగ్రహాన్ని దుండగులు అపహరించుకు వెళ్లారు. విగ్రహం సుమారు 50కేజీల బరువు ఉంటుందని అంచనా. ఈరోజు తెల్లవారుజామున గస్తీకి వచ్చిన పోలీసులు చోరీ జరిగిన  విషయాన్ని గమనించారు. కాగా దుండగులు ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. గతంలోనూ ఈ ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement