బైక్, బొలెరో ఢీ: ఒకరికి తీవ్రగాయాలు | One severely injured in road accident | Sakshi
Sakshi News home page

బైక్, బొలెరో ఢీ: ఒకరికి తీవ్రగాయాలు

Jan 26 2016 5:07 PM | Updated on Aug 30 2018 3:58 PM

జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలో బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దండుమిట్టతండాకు చెందిన మాలోత్ నాగు(50) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

జూలూరుపాడు (ఖమ్మం జిల్లా) : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలో బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దండుమిట్టతండాకు చెందిన మాలోత్ నాగు(50) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement