కారు, బొలెరో ఢీ... ఒకరు మృతి | one dies in car, bollero Collision nalgonda district | Sakshi
Sakshi News home page

కారు, బొలెరో ఢీ... ఒకరు మృతి

Oct 11 2015 4:03 PM | Updated on Aug 30 2018 3:56 PM

నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారు, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి.

పెద్ద ఊర: నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారు, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement