ప్రారంభమైన నాగోబా జాతర | Nagoba jatara started on sunday | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన నాగోబా జాతర

Feb 8 2016 7:36 AM | Updated on Nov 9 2018 5:52 PM

ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైంది.

ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైంది. మూడు రోజుల పాటూ ఈ జాతర కొనసాగనుంది.  ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్ జోజి, ఐటీడీఏ పీఓ కర్నన్ తదితరులు నాగోబా దేవత ఎదుట పూజలు నిర్వహించారు. జాతరలో ఆదివాసి గిరజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement