‘రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి’ | muneeswar ganganna demands Baba Ramdev arrest | Sakshi
Sakshi News home page

‘రాందేవ్ బాబాను అరెస్టు చేయాలి’

May 4 2014 12:56 AM | Updated on Sep 2 2017 6:53 AM

దళితుల్ని అవమానపర్చిన రాందేవ్ బాబాను వెంటనే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి మునీశ్వర్ గంగన్న, ఉపాధ్యక్షుడు గౌతం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఎదులాపురం, న్యూస్‌లైన్ : దళితుల్ని అవమానపర్చిన రాందేవ్ బాబాను వెంటనే  అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి మునీశ్వర్ గంగన్న, ఉపాధ్యక్షుడు గౌతం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన ఓ దొంగ బాబా అని పేర్కొన్నారు.

బాబాను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు, ఆయన వ్యాపారాలు మూసి వేసే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement