మోస్ట్ వాంటెడ్ ఇరానీ గ్యాంగ్ అరెస్ట్ | most wanted irani gang arrest | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

May 11 2015 12:05 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇరానీ గ్యాంగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:నగరంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇరానీ గ్యాంగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఇరానీ గ్యాంగ్ ఎట్టకేలకు రాష్ట్ర పోలీసులకు చిక్కింది.

 

వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో 3.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరానీ గ్యాంగ్ పై ఇప్పటికే  హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 100 పైగా కేసులు ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement