పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ | Mojo TV Former CEO Detained In SC ST Atrocity Case | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో రేవతి

Jul 12 2019 10:35 AM | Updated on Jul 12 2019 10:55 AM

Mojo TV Former CEO Detained In SC ST Atrocity Case - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ : మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. రేవతి నివాసం వద్ద నుంచి స్టేషనుకు తరలించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement