‘డాక్టర్ కన్నన్ విషయం కేసీఆర్‌కు చెబుతా’ | MNJ Cancer Hospital telangana employees complaint aganst dr.kannan | Sakshi
Sakshi News home page

‘డాక్టర్ కన్నన్ విషయం కేసీఆర్‌కు చెబుతా’

Jun 18 2014 10:04 AM | Updated on Sep 6 2018 3:01 PM

ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ కన్నన్ వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్‌కు వివరిస్తానని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు.

నాంపల్లి: ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్  డాక్టర్ కన్నన్ వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్‌కు వివరిస్తానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య అన్నారు. మంగళవారం  రాజయ్యను రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి ఆహ్వానించి టీఎన్జీఓ క్యాన్సర్ ఆసుపత్రి ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సన్మానించారు.  అనంతరం  సీమాంధ్రకు చెందిన  క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ కన్నన్‌ను వెంటనే తొల గించాలని  వారు  మంత్రికి ఓ నివేదికను సమర్పించారు.  తెలంగాణ ఉద్యోగులపై పక్షపాత ధోరణి అవలంభిస్తూ తీవ్ర ఇబ్బందుల కు గురిచేస్తున్నారని  ఆరోపించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement