రాత్రి 2.30 వరకు మెట్రో రైళ్లు | Metro timings extended for New Year | Sakshi
Sakshi News home page

నేటి రాత్రి 2.30 వరకు మెట్రో రైళ్లు

Dec 31 2017 2:34 AM | Updated on Oct 17 2018 4:29 PM

Metro timings extended for New Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.  నాగోల్, మియాపూర్‌ స్టేషన్ల నుంచి రాత్రి 2.30 గంటలకు చివరి రైళ్లు బయలుదేరతాయన్నారు. కాగా మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సరాసరిన లక్ష మంది రాకపోకలు సాగిస్తుండగా.. ఆదివారం ఇతర సెలవు దినాలలో మాత్రం 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement