మెదక్ ఉప ఎన్నిక ఏర్పాట్లు పూర్తి | Medak-election arrangements | Sakshi
Sakshi News home page

మెదక్ ఉప ఎన్నిక ఏర్పాట్లు పూర్తి

Sep 13 2014 1:36 AM | Updated on Mar 18 2019 9:02 PM

మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు శనివారం పోలింగ్ జరగనుంది.

సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు శనివారం పోలింగ్ జరగనుంది.  పోలింగ్‌కు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మధ్యే పోటీ ఉంది. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. పోలింగ్ సందర్భంగా జిల్లాలో పరిశ్రమలకు, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement