వివాహిత ఆత్మహత్య | Married woman comiit Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Oct 20 2015 1:25 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో అత్తింటి వేధింపులు భరించలేక ఒక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఒక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

దండేపల్లి పెద్దపేటలోని పుట్టింటికి వచ్చిన శ్రీలత(32) పుట్టింటికి వచ్చిన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలు, అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement