విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | Man dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Nov 10 2015 4:03 PM | Updated on Sep 3 2017 12:20 PM

ఇల్లందు మండలంలోని మాణిక్యాల- ఎల్లాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో వెంకన్న(32) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు.

ఇల్లందు (ఖమ్మం జిల్లా) : ఇల్లందు మండలంలోని మాణిక్యాల- ఎల్లాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో వెంకన్న(32) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. స్తంభం పైకి ఎక్కి కరెంటు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement