రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide at rail track | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

Sep 14 2015 3:41 PM | Updated on Nov 6 2018 7:56 PM

గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ శివారులో జరిగింది.

బాలానగర్ : గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ శివారులో జరిగింది. సోమవారం ఉదయం రైలు పట్టాలపై సుమారు 30 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement