వ్యక్తి దారుణహత్య | man brutal murdered in adilabad district | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణహత్య

Apr 9 2015 10:57 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ గ్రామానికి చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో మృతిచెందాడు. ఈ హత్య వెనక మంత్రాల నెపంతో అతణ్ని కొట్టి చంపి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement