వివాహిత కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ | man arrested in the kidnap case | Sakshi
Sakshi News home page

వివాహిత కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ

Jul 13 2015 5:53 AM | Updated on Oct 9 2018 5:39 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కిడ్నాప్ అయిన వివాహిత కేసు మిస్టరీ వీడింది.

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కిడ్నాప్ అయిన వివాహిత కేసు మిస్టరీ వీడింది. కోల్కతాలో బిహార్కు చెందిన కిడ్నాపర్ను సైబరాబాద్ పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివాహితకు విముక్తి కల్పించారు. సోమవారం మధ్యాహ్నానికి ఆ మహిళను హైదరాబాద్కు తీసుకు రానున్నారు. ఆ వివాహిత కుటుంబ సభ్యుల నుంచి డబ్బు డిమాండ్ చేసేందుకు దుండగులు కిడ్నాప్కు పాల్పడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement