గొడుగు కింద పాఠాలు! | Lessons under the umbrella! | Sakshi
Sakshi News home page

గొడుగు కింద పాఠాలు!

Jul 13 2018 9:12 AM | Updated on Jul 26 2019 6:25 PM

Lessons under the umbrella! - Sakshi

   – ధారూరునాగారం పాఠశాలలో గొడుగులు పట్టుకుని పాఠాలు వింటున్న 4వ తరగతి విద్యార్థులు 

ధారూరు : మండలం నాగారం పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాఠశాల పైకప్పు ఉరుస్తుంది. దీంతో విద్యార్థులు నిత్యం గొడుగుల కింద కూర్చొని పాఠాలు వింటున్నారు. యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement