Jan 23 2026 5:01 PM | Updated on Jan 23 2026 5:11 PM
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ నోటీసులు ఇచ్చిన స్పీకర్.. రూ.10 కోట్ల నష్ట పరిహారంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.