ఉద్యమంలో ఉత్తమ్ ఎక్కడ?: కోమటిరెడ్డి | komatireddy fire on uttam | Sakshi
Sakshi News home page

ఉద్యమంలో ఉత్తమ్ ఎక్కడ?: కోమటిరెడ్డి

Mar 11 2015 3:01 AM | Updated on Sep 19 2019 8:44 PM

‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొన్న మా ఇంటికి వచ్చి కలసి పనిచేద్దామన్నారు.

హైదరాబాద్: ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొన్న మా ఇంటికి వచ్చి కలసి పనిచేద్దామన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన సందర్భం లోనూ, పలు పోరాటాల సందర్భంలోనూ కలసి రాకుండా ఇప్పుడు కలసి పనిచేద్దామంటే ఎలా? ఉద్యమంలో ఉత్తమ్ ఎక్కడున్నారు?  ఎవరి పని వారు చేసుకుందామని చెప్పా’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement