కొమరం భీం విగ్రహం ధ్వంసం | komaram bheem statue collapse in karimnagar distirict | Sakshi
Sakshi News home page

కొమరం భీం విగ్రహం ధ్వంసం

Aug 5 2015 12:21 PM | Updated on Sep 3 2017 6:50 AM

గోండు వీరుడు కొమరం భీం విగ్రహాన్నిగుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు.

కరీంనగర్: గోండు వీరుడు కొమరం భీం విగ్రహాన్నిగుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ సంఘటన జిల్లాలోని మహాముత్తారం మండలం యామన్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొమరం భీం విగ్రహం చేయి ధ్వంసమైంది. గుర్తు తెలియని వ్యక్తులు 15 రోజుల క్రితం విగ్రహాన్నిధ్వంసం చేస్తే కాంగ్రెస్ నాయకులు విగ్రహానికి మరమ్మతులు చేయించారు. మళ్లీ మంగళవారం దుండగులు మరోసారి విగ్రహాన్నిధ్వంసం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement