సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు | kcr conveyed greetings on the festive occasion of sankranti | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 14 2016 2:11 AM | Updated on Aug 15 2018 9:30 PM

రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త కాంతులు నింపాలని బుధవారం ఆయన ఆకాంక్షించారు. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవించేందుకు, రాష్ట్ర భూముల్లో బంగారు పంటలు పండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్విజయంగా ముందుకు సాగేలా భగవంతుడు దీవించాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement