'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'

'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి' - Sakshi


నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దివాళకోరు రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన కళ్లను మనవాళ్లతోనే చంద్రబాబు పొడిపిస్తారని ఆమె అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆమె పేర్కొన్నారు. ఇది వాస్తవమయితే.. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top