కేసీఆర్కు ప్రముఖుల శుభాకాంక్షలు | Karunanidhi greets K chandrasekhar Rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు ప్రముఖుల శుభాకాంక్షలు

Jun 2 2014 3:13 PM | Updated on Aug 15 2018 8:12 PM

కేసీఆర్కు ప్రముఖుల శుభాకాంక్షలు - Sakshi

కేసీఆర్కు ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కే చంద్రశేఖర రావుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కే చంద్రశేఖర రావుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కేసీఆర్కు అభినంనదలు తెలియజేశారు.

కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, అభిమానులు కేసీఆర్ను కలిసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement