కరీంనగర్లో ముందస్తు అరెస్టులు | karimnagar police arrests chalo assembly protesters | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో ముందస్తు అరెస్టులు

Sep 29 2015 5:49 PM | Updated on Aug 21 2018 6:12 PM

వరంగల్ ఎన్ కౌంటర్కు నిరసనగా బుధవారం వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు కరీంనగర్ పోలీసులు సమాయత్తమయ్యారు.

కరీంనగర్: వరంగల్ ఎన్ కౌంటర్కు నిరసనగా బుధవారం వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు కరీంనగర్ పోలీసులు సమాయత్తమయ్యారు. జిల్లా సరిహద్దులో పోలీసులు భారీగా మొహరించారు. జిల్లాకు చెందిన పౌరహక్కుల సంఘం, ప్రజా సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement