నిరుపేదలకు అండగా ఉంటాం | It'll be up for the poor | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు అండగా ఉంటాం

Oct 20 2014 12:23 AM | Updated on Sep 2 2017 3:06 PM

నిరుపేదలకు అండగా ఉంటాం

నిరుపేదలకు అండగా ఉంటాం

నిరుపేద ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.

  • మంత్రి మహేందర్‌రెడ్డి హామీ
  • దుండిగల్:  నిరుపేద ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట  లో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్‌తో చర్చిస్తామని, కోర్టులో పి టిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపే ట సర్పంచ్ అర్కల అనంత స్వామి ము ది రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్, బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీఓ అరుణ, స ర్పం చ్‌ల సంఘఅధ్యక్షుడు గణేష్  పాల్గొన్నారు.
     
    మంత్రి మహేందర్‌రెడ్డి హామీ
     
    దుండిగల్:  నిరుపేద ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట  లో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్‌తో చర్చిస్తామని, కోర్టులో పి టిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపే ట సర్పంచ్ అర్కల అనంత స్వామి ము ది రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్, బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీఓ అరుణ, స ర్పం చ్‌ల సంఘఅధ్యక్షుడు గణేష్  పాల్గొన్నారు.
     
    ఎంపీ ప్రసంగానికి అడ్డంకులు

    మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్‌ఎస్ నాయకులు  ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ  నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే  సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు.   ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ అనాలని దుండిగల్‌కు చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement