కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు | Investors meet in Kothur Mandal | Sakshi
Sakshi News home page

కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు

Jun 19 2015 3:56 PM | Updated on Oct 8 2018 5:04 PM

కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు - Sakshi

కొత్తూరులో ఇన్వెస్టర్స్ మీట్ : హాజరైన పారిశ్రామిక వేత్తలు

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం 'ఇన్వెస్టర్స్ మీట్' జరిగింది.

కొత్తూరు (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం 'ఇన్వెస్టర్స్ మీట్' జరిగింది. పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ... పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి వివరించారు. ముఖ్యంగా కొత్తూరుకు రోడ్డు, రైల్వే వసతులతోపాటు సమీపంలోనే విమానాశ్రయం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement