అంగన్‌వాడీ కేంద్రం వద్ద అసాంఘిక పనులు | illigal activities in angan vaadi centres | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రం వద్ద అసాంఘిక పనులు

May 15 2016 5:06 PM | Updated on Jun 2 2018 8:39 PM

అంగన్‌వాడీ కేంద్రం వద్ద అసాంఘిక పనులు - Sakshi

అంగన్‌వాడీ కేంద్రం వద్ద అసాంఘిక పనులు

చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే, పాఠాలు బోధించే అంగన్‌వాడీ కేంద్రం వద్ద మద్యం బాబులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

టేకులపల్లి: చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి, పాఠాలు బోధించే అంగన్‌వాడీ కేంద్రం వద్ద మద్యం బాబులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం సింగ్యాతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అంగన్‌వాడీ కేంద్రానికి చుట్టూ ప్రహరీ లేకపోవడంతో చీకటి పడితే తాగుబోతులు అక్కడకు చేరి మద్యం సేవించడం, ఇతరత్రా పనులు నిర్వహిస్తున్నారు. వెంటనే వీటికి చెక్‌పెట్టి అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement