కేంద్ర సర్వీసులోకి.. ఆమ్రపాలి, శశికిరణాచారి  | IAS Amrapali Transfer To Kishan Reddy OSD | Sakshi
Sakshi News home page

కేంద్ర సర్వీసులోకి.. ఆమ్రపాలి, శశికిరణాచారి 

Jul 12 2019 1:44 AM | Updated on Jul 12 2019 11:45 AM

IAS Amrapali Transfer To Kishan Reddy OSD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్‌ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు. ఈమేరకు వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి వర్తమానం అందింది. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలి బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చి అడిషనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement