ఆ శిశువును దత్తత తీసుకుంటా.. | i will Adopt that child | Sakshi
Sakshi News home page

ఆ శిశువును దత్తత తీసుకుంటా..

Jun 16 2017 1:44 AM | Updated on Sep 5 2017 1:42 PM

ఆ శిశువును దత్తత తీసుకుంటా..

ఆ శిశువును దత్తత తీసుకుంటా..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ముళ్లపొదల్లో పడేసిన ఆడశిశివును పత్రికల్లో, సోషల్‌ మీడియాలో చూసిన సినీ నటి కరాటే కల్యాణి స్పందించారు.

‘సాక్షి’కి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్న సినీనటి కరాటే  కల్యాణి
సిరిసిల్ల రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో ముళ్లపొదల్లో పడేసిన ఆడశిశివును పత్రికల్లో, సోషల్‌ మీడియాలో చూసిన సినీ నటి కరాటే కల్యాణి స్పందించారు. ‘సాక్షి’కి ఫోన్‌ చేసి పాప వివరాలు తెలుసుకున్నారు. ఆ పాపను తనకిస్తే దత్తత తీసుకుంటానని, ఇందుకోసం కలెక్టర్‌తోనూ మాట్లాడతానని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement