'ఓటుకు కోట్లు కేసుతో సంబంధం లేదు' | Hyderabad cricket Association take action on jimmy babu | Sakshi
Sakshi News home page

'ఓటుకు కోట్లు కేసుతో సంబంధం లేదు'

Jul 5 2015 2:03 PM | Updated on Sep 3 2017 4:57 AM

'ఓటుకు కోట్లు కేసుతో సంబంధం లేదు'

'ఓటుకు కోట్లు కేసుతో సంబంధం లేదు'

ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై చర్యలు తీసుకుంటామని హెచ్ సీఏ తెలిపింది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) తెలిపింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్ సీఏ స్పష్టం చేసింది.

జిమ్మిబాబు సోమవారం సాయంత్రంలోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ అల్టిమేటం జారీచేసిన నేపథ్యంలో హెచ్ సీఏ స్పందించింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన జిమ్మిబాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్గా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement