సాగర్ కు పెరిగిన వరద ఉధృతి | Heavy water flow to Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

సాగర్ కు పెరిగిన వరద ఉధృతి

Sep 3 2014 6:33 PM | Updated on Aug 29 2018 4:16 PM

నాగార్జున సాగర్ డ్యామ్ కు వరద ఉధృతి భారీగా పెరిగింది. గత కొద్దిరోజులుగా వరద ఉధృతి కొనసాగుతునే ఉంది

నల్లగొండ: నాగార్జున సాగర్ డ్యామ్ కు వరద ఉధృతి భారీగా పెరిగింది. గత కొద్దిరోజులుగా వరద ఉధృతి కొనసాగుతునే ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులని అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుత సాగర్ నీటి మట్టం 563.40 అడుగులకు చేరుకున్నట్టు సమాచారం. సాగర్ డ్యామ్ లోకి ఇన్ ఫ్లో 2 లక్షల 17 వేలు కాగా, ఔట్ ఫ్లో రూపంలో 37 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement