కరీంనగర్‌లో ఉపాధ్యాయుల ఆందోళన | Government Teachers stage dharna at Karimnagar Collectorate | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ఉపాధ్యాయుల ఆందోళన

Jun 19 2015 3:49 PM | Updated on Sep 3 2017 4:01 AM

కరీంనగర్‌లో ఉపాధ్యాయుల ఆందోళన

కరీంనగర్‌లో ఉపాధ్యాయుల ఆందోళన

ప్రాథమిక పాఠశాలల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారిన జీవో నంబర్ 11ను వెంటనే సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.

కరీంనగర్ :  ప్రాథమిక పాఠశాలల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారిన జీవో నంబర్ 11ను వెంటనే సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement