2015లో ప్రభుత్వ సెలవులివే! | government holidays in 2015! | Sakshi
Sakshi News home page

2015లో ప్రభుత్వ సెలవులివే!

Nov 7 2014 1:14 AM | Updated on Sep 4 2018 5:07 PM

వచ్చే ఏడాది(2015) సెలవు దినాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది(2015) సెలవు దినాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆది, రెండో శనివారాలు కాకుండా 20 రోజులు ప్రభుత్వ సెలవుదినాలుగా పేర్కొంది. మరో మూడు ప్రభుత్వ సెలవులు ఆదివారం రోజు వస్తున్నాయి.  ఇవి కాకుండా వివిధ మతాలకు చెందిన పండుగలు, ఇతర ప్రాముఖ్యత గల 21 రోజులను ఐచ్చిక సెలవులుగా ప్రకటించింది.


 

Advertisement
 
Advertisement
Advertisement