పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం | Foggy disrupt flight operations | Sakshi
Sakshi News home page

పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం

Nov 21 2014 1:53 AM | Updated on Sep 2 2017 4:49 PM

దట్టమైన పొగమంచు కారణంగా గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలకు తీవ్ర అంతరాయం కలిగింది.

శంషాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 6 గంటల సమయంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని చెన్నైకి పంపినట్టు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన విమానాలు కూడా గంటన్నర ఆలస్యంగా బయల్దేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement